9 Best WordPress Plugins for your Website Telugu

WhatsApp Channel:
Telegram Channel:

మీరు మీ బ్లాగింగ్ గేమ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్ళాలి అనుకుంటున్నారా ? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే. 

ఈ ఆర్టికల్ లో నేను మీకు 9 WordPress ప్లగిన్ లను పరిచయం చేస్తాను. 

ఈ ప్లగిన్ లు మీ వర్డుప్రెస్సు వెబ్సైటు లేదా బ్లాగ్ బాగా రన్ అవ్వడానికి ఉపయోగపడుతాయి. 

ఇక ఏ ఆలస్యం లేకుండా లిస్ట్ లోకి వెళదాము. 

RankMath WordPress SEO Plugin 

ఇది ఓక WordPress SEO ప్లగిన్. 

ఈ ప్లగిన్ ఉపయోగించి మన బ్లాగ్ పోస్ట్ లను SEO ప్రకారంగా ఆప్టిమైజ్ చేయవచ్చు. దీనితో మన వెబ్సైటు లేదా బ్లాగ్ కి ట్రాఫిక్ పెరుగుతుంది. 

ఈ ప్లగిన్ ఏ ఏ ప్లేస్ లలో మనం ఆప్టిమైజ్ చేయాలో చెబుతుంది.

ఇది ఓవరాల్ seo స్కోర్ కూడా ఇస్తుంది. దీని ప్రకారంగా మనం బెటర్ గా ఆప్టిమైజ్ చేయవచ్చు. 

మనం ఎక్కడయినా మిస్టేక్ చేస్తే ఇది ఎర్రర్ గా డిస్ప్లే చేస్తోంది. దీని ఆధారంగా ఈ ఎర్రర్ ని rectify చేసి మన ఆర్టికల్  ను బెటర్ గా ఆప్టిమైజ్ చేయవచ్చు. 

Google Site Kit 

ఈ ప్లగిన్ ను గూగుల్ వారు provide చేస్తున్నారు. 

ఇది మన వెబ్సైటు ను గూగుల్ లో ఇండెక్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. 

మన వెబ్సైటు కి ఎంత మంది యూజర్స్ వస్తున్నారో ఇసి డేటా డిస్ప్లే చేస్తోంది. 

మన గూగుల్ adsense రెవిన్యూ ను కూడా డిస్ప్లే చేస్తోంది. 

ఈ ప్లగిన్ ను ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం మన గూగుల్ అకౌంట్ తో ఆర్థరైజ్ చేయవలెను. 

అప్పుడు ఇది గూగుల్ సెర్చ్ కన్సోల్ , గూగుల్ అనలిటిక్స్ , గూగుల్ యాడ్సెన్స్ లను ఒక ప్లేస్ లో ఉంచుతుంది. ఈ మూడు సర్వీస్ లను మనం వర్డుప్రెస్సు డాష్బోర్డ్ నుండే observe చేయవచ్చు. 

Ad Inserter 

ఈ ప్లగిన్ మనకి గూగుల్ యాడ్సెన్స్ కోడ్ ఏ ఏ ప్లేస్ లలో డిస్ప్లే చేయాలో దీని ద్వారా చేయవచ్చు. 

మీరు మీ బ్లాగ్ ని గూగుల్ యాడ్సెన్స్ తో మోనేటిజ్ చేస్తే ఇది మీకు చాల యుపయోగపడుతుంది. 

Litespeed Cache 

ఇది ఒక పాపులర్ వర్డుప్రెస్సు cache ప్లగిన్. 

ఈ ప్లగిన్ ఉపయోగించడం వల్ల మన వెబ్సైటు ఫాస్ట్ గా లోడ్ అవుతుంది. 

Onesignal 

ఇది ఒక పుష్ నోటిఫికెషన్స్ ప్లగిన్. 

ఇది మనకి ఆడియన్స్ బిల్డింగ్ కి ఉపయోగపడుతుంది. 

వీరు provide చేసిన js కోడ్ మన సైట్ లో ఇన్స్టాల్ చేసిన తర్వాతా ఇది visitors కి నోటిఫికేషన్ ఇస్తుంది. వారు ఓకే చేస్తే వాళ్ళు మన లిస్ట్ లోకి ఆడ్ అవుతారు. 

తరువాత వాళ్లకి మన పోస్ట్ లను నోటిఫికేషన్ రూపంలో పంపవచ్చు. 

మన ట్రాఫిక్ పెంచుకొనుటకు ఇది చాలా ఉపయోగపడుతుంది. 

UpdraftPlus 

ఇది ఒక Backup or Restore ప్లగిన్. 

దీని ద్వారా మన వెబ్సైటు ను సింగల్ క్లిక్ లో backup తీసుకోవచ్చు అలాగే సింగల్ క్లిక్ లో రిస్టోర్ చేయవచ్చు. 

WPForms 

ఈ ప్లగిన్ మన వెబ్సైటు forms క్రియేట్ చేయుటకు ఉపయోగపడుతుంది. 

మనం మన వెబ్సైటు లో కాంటాక్ట్ form , subscribe ఫారం మొదలగునవి క్రియేట్ చేయవచ్చు. 

మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాది అని అనుకుంటున్నాను. 

ధన్యవాదములు. 

WhatsApp Channel:
Telegram Channel:
Scroll to Top